ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు స్పందించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి బొత్సపై విరుచుకు పడ్డారు. బాధ్యతరహితంగా మాట్లాడొద్దని కోరారు. <br />Telangana Ministers responded to AP Education Minister Botsa Satyanarayana's comments. Excise Minister lashed out at Botsa. He asked them not to talk irresponsibly.